మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘ఇరుముడి’పై ప్రస్తుతం టాలీవుడ్‌లో ఆసక్తి పెరుగుతోంది. చాలా కాలం తర్వాత రవితేజ సినిమాపై అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లోనూ మంచి క్యూరియాసిటీ కనిపిస్తోంది.
Source link
Irumudi Movie: సెన్సార్ పూర్తి చేసుకున్న 'ఇరుముడి' మూవీ.. రన్ టైమ్ ఎంతంటే?
