Fridge Tips: ఫ్రిజ్‌లో ఈ వస్తువులు ఉంచుతున్నారా?.. తెలియకుండానే పెద్ద తప్పు చేస్తున్నారేమో! | లైఫ్ స్టైల్


Last Updated:

ఫ్రిజ్‌లోపల మాత్రమే కాకుండా, దాని పైన కూడా రకరకాల వస్తువులను పెట్టడం చాలామందికి అలవాటు. చిన్న వస్తువుల నుంచి నూనె డబ్బాలు, మందులు, కిచెన్ సామగ్రి వరకు అన్నింటినీ ఫ్రిజ్‌పై పెట్టేస్తుంటారు.

News18
News18

ప్రస్తుతం ప్రతి ఇంట్లో ఫ్రిజ్ ఒక ముఖ్యమైన గృహోపకరణంగా మారిపోయింది. ఆహార పదార్థాలను తాజాగా ఉంచుకోవడంతో పాటు పండ్లు, కూరగాయలు, పాలు, పానీయాలు వంటి వాటిని నిల్వ చేసుకోవడానికి దీనిని ఉపయోగిస్తాం. అయితే ఫ్రిజ్‌లోపల మాత్రమే కాకుండా, దాని పైన కూడా రకరకాల వస్తువులను పెట్టడం చాలామందికి అలవాటు. చిన్న వస్తువుల నుంచి నూనె డబ్బాలు, మందులు, కిచెన్ సామగ్రి వరకు అన్నింటినీ ఫ్రిజ్‌పై పెట్టేస్తుంటారు. అయితే ఇలా చేయడం ఎప్పుడూ సురక్షితం కాదని మెకానికల్ ఇంజనీర్ ఎం. మునీశ్వరన్ తెలిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 18 August 2026, 5:39 pm Digital Edition : Prabhanews
Fridge Tips: ఫ్రిజ్‌లో ఈ వస్తువులు ఉంచుతున్నారా?.. తెలియకుండానే పెద్ద తప్పు చేస్తున్నారేమో! | లైఫ్ స్టైల్

Last Updated:Aug 18, 2026 3:43 PM ISTఫ్రిజ్‌లోపల మాత్రమే కాకుండా, దాని పైన కూడా రకరకాల వస్తువులను పెట్టడం చాలామందికి అలవాటు. చిన్న వస్తువుల నుంచి నూనె డబ్బాలు, మందులు, కిచెన్ సామగ్రి వరకు అన్నింటినీ ఫ్రిజ్‌పై పెట్టేస్తుంటారు.News18ప్రస్తుతం ప్రతి ఇంట్లో ఫ్రిజ్ ఒక ముఖ్యమైన గృహోపకరణంగా మారిపోయింది. ఆహార పదార్థాలను తాజాగా ఉంచుకోవడంతో పాటు పండ్లు, కూరగాయలు, పాలు, పానీయాలు వంటి వాటిని నిల్వ చేసుకోవడానికి దీనిని ఉపయోగిస్తాం. అయితే ఫ్రిజ్‌లోపల మాత్రమే కాకుండా, దాని పైన కూడా రకరకాల వస్తువులను పెట్టడం చాలామందికి అలవాటు. చిన్న వస్తువుల నుంచి నూనె డబ్బాలు, మందులు, కిచెన్ సామగ్రి వరకు అన్నింటినీ ఫ్రిజ్‌పై పెట్టేస్తుంటారు. అయితే ఇలా చేయడం ఎప్పుడూ సురక్షితం కాదని మెకానికల్ ఇంజనీర్ ఎం. మునీశ్వరన్ తెలిపారు.మరింత చదవండి

Source link