ఒకప్పుడు విజయ్ దేవరకొండతో సినిమా చేయడానికి పలువురు హీరోయిన్లు వెనుకడుగు వేసినా, రష్మిక మందన్న మాత్రం కథపై నమ్మకంతో ‘గీత గోవిందం’కు ఓకే చెప్పింది. ఆ నిర్ణయమే ఆమె కెరీర్‌ను మార్చడంతో పాటు విజయ్-రష్మిక జోడీని టాలీవుడ్‌లో అత్యంత క్రేజీ జంటగా నిలిపింది.
Source link
Vijay Deverakonda: విజయ్ హీరో అయితే సినిమా చేయనన్న రష్మిక మందన.. గీతా గోవిందం మూవీ టైంలో ఏం జరిగింది..
