ప్రభన్యూస్

బీజేపీ కొత్త టీమ్ ప్రకటన.. స్మృతి ఇరానీకి కీలక బాధ్యతలు.. ఎవరెవరికి చోటు? |


Last Updated:

కేంద్ర కొత్త కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ .

Breaking news
Breaking news

బీజేపీలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.. కొత్త కేంద్ర కార్యవర్గాన్ని పార్టీ ప్రకటించింది. కొత్త టీమ్‌లో స్మృతి ఇరానీకి అత్యంత కీలకమైన ప్రధాన కార్యదర్శి బాధ్యతలు దక్కగా.. వసుంధర రాజే, రామ్ మాధవ్, పురంధేశ్వరి వంటి ప్రముఖులకు ఉపాధ్యక్ష పదవులు లభించాయి. అసలు కొత్త కార్యవర్గంలో ఎవరెవరికి చోటు దక్కింది? నితిన్ నవీన్ నాయకత్వంలోని ఈ టీమ్‌లో 13 మంది జాతీయ ఉపాధ్యక్షులు ఎవరు? బీజేపీ తాజా కూర్పు వెనుక ఉన్న కీలక అంశాలేంటి? పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకోండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 17 August 2026, 3:27 pm Digital Edition : Prabhanews
బీజేపీ కొత్త టీమ్ ప్రకటన.. స్మృతి ఇరానీకి కీలక బాధ్యతలు.. ఎవరెవరికి చోటు? |

Last Updated:Aug 17, 2026 3:25 PM ISTకేంద్ర కొత్త కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ . Breaking newsబీజేపీలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.. కొత్త కేంద్ర కార్యవర్గాన్ని పార్టీ ప్రకటించింది. కొత్త టీమ్‌లో స్మృతి ఇరానీకి అత్యంత కీలకమైన ప్రధాన కార్యదర్శి బాధ్యతలు దక్కగా.. వసుంధర రాజే, రామ్ మాధవ్, పురంధేశ్వరి వంటి ప్రముఖులకు ఉపాధ్యక్ష పదవులు లభించాయి. అసలు కొత్త కార్యవర్గంలో ఎవరెవరికి చోటు దక్కింది? నితిన్ నవీన్ నాయకత్వంలోని ఈ టీమ్‌లో 13 మంది జాతీయ ఉపాధ్యక్షులు ఎవరు? బీజేపీ తాజా కూర్పు వెనుక ఉన్న కీలక అంశాలేంటి? పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకోండి.మరింత చదవండి

Source link