Last Updated:
ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో తయారు చేసుకోవచ్చు. చపాతీ, రోటీ, నాన్, పూరీతో పాటు వేడి వేడి అన్నంలో కూడా పన్నీర్ మసాలా కర్రీ చాలా రుచిగా ఉంటుంది. పన్నీర్ మెత్తగా ఉండటంతో మసాలా గ్రేవీని బాగా పీల్చుకుని మరింత రుచిగా మారుతుంది.
పన్నీర్ మసాలా కర్రీ ఎంతో రుచికరమైన, సులభంగా తయారు చేసుకోగల వంటకం. పన్నీర్‌తో పాటు ఉల్లిపాయ, టమాటా, అల్లం, వెల్లుల్లి, కొన్ని మసాలా దినుసులతో ఈ కర్రీని తయారు చేయవచ్చు. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో తయారు చేసుకోవచ్చు. చపాతీ, రోటీ, నాన్, పూరీతో పాటు వేడి వేడి అన్నంలో కూడా పన్నీర్ మసాలా కర్రీ చాలా రుచిగా ఉంటుంది. పన్నీర్ మెత్తగా ఉండటంతో మసాలా గ్రేవీని బాగా పీల్చుకుని మరింత రుచిగా మారుతుంది.

