RO Water Hair Fall Control: RO నీటితో తల స్నానం చేయడం వల్ల జుట్టు రాలడాన్ని తగ్గించవచ్చని సోషల్ మీడియాలో ఒక ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. అయితే RO నీరు నిజంగానే జుట్టు రాలడాన్ని అరికట్టగలదా? దీనిపై డెర్మటాలజిస్ట్‌లు ఏమంటున్నారో చూద్దాం.
Source link
RO Water Hair Fall Control: RO వాటర్‌తో తల స్నానం చేస్తే జుట్టు ఊడిపోదా..! నిపుణులు ఇస్తున్న క్లారిటీ ఇదే
