పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలతో పాటు రోజంతా చురుగ్గా ఉండేందుకు పోషక విలువలతో కూడిన అల్పాహారం ఎంతో ముఖ్యం. ధాన్యాలు, పప్పులు, మొలకలు, తాజా పండ్లను బ్రేక్‌ఫాస్ట్‌లో చేరిస్తే సమతుల్యమైన పోషకాహారం అందించవచ్చు.
Source link
Healthy Breakfast: పిల్లలు క్లాస్‌లో టాపర్ అవ్వాలంటే.. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ 3 రూల్స్ పాటిస్తే చాలు
