ప్రభన్యూస్

Heavy Rain Lashes Mumbai : ముంబైని ముంచెత్తిన భారీ వర్షం!

భారీ వర్షాల ధాటికి దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరం అతలాకుతలమవుతోంది. ముఖ్యంగా సౌత్ ముంబై పరిధిలో కురిసిన కుండపోత వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం (Airport) వీఐపీ గేట్ నంబర్ 3 వెలుపల భారీగా వరద నీరు చేరడంతో మోకాళ్లోతు నీరు నిలిచిపోయింది. దీంతో ఎయిర్పోర్ట్కు వచ్చే పలు వాహనాలు వరద నీటిలోనే ఆగిపోయాయి. విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 01 July 2026, 3:11 am Digital Edition : Prabhanews