ప్రభన్యూస్

Job Alert: వచ్చే 3 నెలల్లో ఉద్యోగాల జాతర… ఈ రంగాల్లో ఫుల్ జోష్ | Temporary Jobs Set to Grow 15-20% Amid Rising Festive Demand | బిజినెస్


Last Updated:

పండుగ సీజన్‌లో తాత్కాలిక ఉద్యోగాలు 15-20% పెరగొచ్చు అని లేటెస్ట్ రిపోర్ట్ వెల్లడించింది. రిటైల్, ఈ-కామర్స్, లాజిస్టిక్స్ రంగాల్లో నియామకాలు అధికంగా ఉంటాయి.

Job Alert: వచ్చే 3 నెలల్లో ఉద్యోగాల జాతర... ఈ రంగాల్లో ఫుల్ జోష్ (ప్రతీకాత్మక చిత్రం)
Job Alert: వచ్చే 3 నెలల్లో ఉద్యోగాల జాతర… ఈ రంగాల్లో ఫుల్ జోష్ (ప్రతీకాత్మక చిత్రం)

ఈ ఏడాది పండుగ సీజన్‌లో తాత్కాలిక ఉద్యోగాల నియామకాలు 15-20 శాతం పెరిగే అవకాశం ఉంది. పండుగల సమయంలో పెరిగే డిమాండ్‌ను అందుకోవడానికి కంపెనీలు ప్రత్యేక నైపుణ్యాలు అవసరమైన ఫ్రంట్‌లైన్ ఉద్యోగాల్లో ఎక్కువ మందిని నియమించుకోనున్నాయి. దీంతో రిటైల్, ఈ-కామర్స్, క్విక్ కామర్స్, లాజిస్టిక్స్, ఎఫ్‌ఎంసీజీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు పెరగొచ్చని తాజా నివేదిక తెలిపింది. టీమ్‌లీజ్ సర్వీసెస్ విడుదల చేసిన ‘ఫెస్టివ్ సీజన్ వర్క్‌ఫోర్స్ రిపోర్ట్ 2026’ ప్రకారం, ఈ పండుగ సీజన్‌లో ఆర్గనైజ్డ్ రిటైల్, ఈ-కామర్స్, క్విక్ కామర్స్, లాజిస్టిక్స్, ఎఫ్‌ఎంసీజీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్ రంగాల్లో నియామకాలు పెరగనున్నాయి. అయితే ఈసారి కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తీసుకోవడం మీదే దృష్టి పెట్టడం లేదు. ప్రత్యేక నైపుణ్యాలు ఉన్న ఫ్రంట్‌లైన్ ఉద్యోగుల నియామకానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. పండుగల సీజన్ ఎక్కువ రోజులు కొనసాగనుండటం, ఆర్డర్లను వేగంగా డెలివరీ చేయాల్సిన అవసరం పెరగడం, కస్టమర్లు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఛానళ్లను కలిపి షాపింగ్ చేయడం దీనికి ప్రధాన కారణాలు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 12 August 2026, 4:26 pm Digital Edition : Prabhanews
Job Alert: వచ్చే 3 నెలల్లో ఉద్యోగాల జాతర… ఈ రంగాల్లో ఫుల్ జోష్ | Temporary Jobs Set to Grow 15-20% Amid Rising Festive Demand | బిజినెస్

Last Updated:Aug 12, 2026 4:15 PM ISTపండుగ సీజన్‌లో తాత్కాలిక ఉద్యోగాలు 15-20% పెరగొచ్చు అని లేటెస్ట్ రిపోర్ట్ వెల్లడించింది. రిటైల్, ఈ-కామర్స్, లాజిస్టిక్స్ రంగాల్లో నియామకాలు అధికంగా ఉంటాయి.Job Alert: వచ్చే 3 నెలల్లో ఉద్యోగాల జాతర... ఈ రంగాల్లో ఫుల్ జోష్ (ప్రతీకాత్మక చిత్రం)ఈ ఏడాది పండుగ సీజన్‌లో తాత్కాలిక ఉద్యోగాల నియామకాలు 15-20 శాతం పెరిగే అవకాశం ఉంది. పండుగల సమయంలో పెరిగే డిమాండ్‌ను అందుకోవడానికి కంపెనీలు ప్రత్యేక నైపుణ్యాలు అవసరమైన ఫ్రంట్‌లైన్ ఉద్యోగాల్లో ఎక్కువ మందిని నియమించుకోనున్నాయి. దీంతో రిటైల్, ఈ-కామర్స్, క్విక్ కామర్స్, లాజిస్టిక్స్, ఎఫ్‌ఎంసీజీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు పెరగొచ్చని తాజా నివేదిక తెలిపింది. టీమ్‌లీజ్ సర్వీసెస్ విడుదల చేసిన ‘ఫెస్టివ్ సీజన్ వర్క్‌ఫోర్స్ రిపోర్ట్ 2026’ ప్రకారం, ఈ పండుగ సీజన్‌లో ఆర్గనైజ్డ్ రిటైల్, ఈ-కామర్స్, క్విక్ కామర్స్, లాజిస్టిక్స్, ఎఫ్‌ఎంసీజీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్ రంగాల్లో నియామకాలు పెరగనున్నాయి. అయితే ఈసారి కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తీసుకోవడం మీదే దృష్టి పెట్టడం లేదు. ప్రత్యేక నైపుణ్యాలు ఉన్న ఫ్రంట్‌లైన్ ఉద్యోగుల నియామకానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. పండుగల సీజన్ ఎక్కువ రోజులు కొనసాగనుండటం, ఆర్డర్లను వేగంగా డెలివరీ చేయాల్సిన అవసరం పెరగడం, కస్టమర్లు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఛానళ్లను కలిపి షాపింగ్ చేయడం దీనికి ప్రధాన కారణాలు.మరింత చదవండి

Source link