ప్రభన్యూస్

Trump Towers: హైదరాబాద్ ట్రంప్ టవర్స్‌లో పెంట్ హౌజ్ రూ.62 కోట్లు… లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు మరో అడ్రస్ | బిజినెస్


Last Updated:

Trump Towers in Hyderabad | హైదరాబాద్ లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో ట్రంప్ టవర్స్ హైదరాబాద్ కొత్త చర్చకు తెరతీసింది. కోకాపేట్‌లో భారీ పెట్టుబడితో వస్తున్న ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే రూ.62 కోట్ల పెంట్‌హౌస్ విక్రయంతో అందరి దృష్టిని ఆకర్షించింది.

Trump Towers: హైదరాబాద్ ట్రంప్ టవర్స్‌లో పెంట్ హౌజ్ రూ.62 కోట్లు... లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు మరో అడ్రస్
Trump Towers: హైదరాబాద్ ట్రంప్ టవర్స్‌లో పెంట్ హౌజ్ రూ.62 కోట్లు… లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు మరో అడ్రస్

హైదరాబాద్‌లో లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇప్పుడు కొత్త దశలోకి వెళ్తోంది. కోకాపేట్‌లో ప్రారంభం కానున్న ట్రంప్ టవర్స్ పెద్ద ఉదాహరణగా కనిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్ హైదరాబాద్ హైఎండ్ హౌసింగ్ మార్కెట్‌కు కొత్త బెంచ్‌మార్క్ పెట్టే అవకాశం ఉంది. ట్రిబెకా డెవలపర్స్, ఐరా రియాల్టీ కలిసి గోల్డెన్ మైల్ రోడ్‌లో ఈ ప్రాజెక్ట్ కోసం సుమారు రూ.2,000 కోట్ల పెట్టుబడి పెడుతున్నాయి. దక్షిణ భారతదేశంలో ట్రంప్ బ్రాండ్‌కు ఇదే తొలి ప్రాజెక్ట్. భారత్‌లో ప్రకటించిన ట్రంప్ బ్రాండెడ్ రెసిడెన్షియల్ ప్రాజెక్టుల్లో ఇది ఎనిమిదోది. ప్రాజెక్ట్ అధికారికంగా ప్రారంభం కాకముందే హైదరాబాద్ లగ్జరీ హౌసింగ్ మార్కెట్‌పై ప్రభావం చూపుతోంది. సుమారు 30,000 చదరపు అడుగుల పెంట్‌హౌస్‌ను హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపార కుటుంబం రూ.62 కోట్లకు కొనుగోలు చేసినట్లు డెవలపర్లు తెలిపారు. ఇది ఇప్పటివరకు హైదరాబాద్‌లో జరిగిన అత్యంత ఖరీదైన అపార్ట్‌మెంట్ లావాదేవీగా నిలిచింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 12 August 2026, 12:54 pm Digital Edition : Prabhanews
Trump Towers: హైదరాబాద్ ట్రంప్ టవర్స్‌లో పెంట్ హౌజ్ రూ.62 కోట్లు… లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు మరో అడ్రస్ | బిజినెస్

Last Updated:Aug 12, 2026 12:30 PM ISTTrump Towers in Hyderabad | హైదరాబాద్ లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో ట్రంప్ టవర్స్ హైదరాబాద్ కొత్త చర్చకు తెరతీసింది. కోకాపేట్‌లో భారీ పెట్టుబడితో వస్తున్న ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే రూ.62 కోట్ల పెంట్‌హౌస్ విక్రయంతో అందరి దృష్టిని ఆకర్షించింది.Trump Towers: హైదరాబాద్ ట్రంప్ టవర్స్‌లో పెంట్ హౌజ్ రూ.62 కోట్లు... లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు మరో అడ్రస్హైదరాబాద్‌లో లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇప్పుడు కొత్త దశలోకి వెళ్తోంది. కోకాపేట్‌లో ప్రారంభం కానున్న ట్రంప్ టవర్స్ పెద్ద ఉదాహరణగా కనిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్ హైదరాబాద్ హైఎండ్ హౌసింగ్ మార్కెట్‌కు కొత్త బెంచ్‌మార్క్ పెట్టే అవకాశం ఉంది. ట్రిబెకా డెవలపర్స్, ఐరా రియాల్టీ కలిసి గోల్డెన్ మైల్ రోడ్‌లో ఈ ప్రాజెక్ట్ కోసం సుమారు రూ.2,000 కోట్ల పెట్టుబడి పెడుతున్నాయి. దక్షిణ భారతదేశంలో ట్రంప్ బ్రాండ్‌కు ఇదే తొలి ప్రాజెక్ట్. భారత్‌లో ప్రకటించిన ట్రంప్ బ్రాండెడ్ రెసిడెన్షియల్ ప్రాజెక్టుల్లో ఇది ఎనిమిదోది. ప్రాజెక్ట్ అధికారికంగా ప్రారంభం కాకముందే హైదరాబాద్ లగ్జరీ హౌసింగ్ మార్కెట్‌పై ప్రభావం చూపుతోంది. సుమారు 30,000 చదరపు అడుగుల పెంట్‌హౌస్‌ను హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపార కుటుంబం రూ.62 కోట్లకు కొనుగోలు చేసినట్లు డెవలపర్లు తెలిపారు. ఇది ఇప్పటివరకు హైదరాబాద్‌లో జరిగిన అత్యంత ఖరీదైన అపార్ట్‌మెంట్ లావాదేవీగా నిలిచింది.మరింత చదవండి

Source link