ప్రభన్యూస్

Benne Dosa: రెండేళ్ల కిందట స్టార్టప్.. ఇప్పుడు రూ.350 కోట్ల బిజినెస్.. సీక్రెట్ చెప్పిన హర్ష హోయెంకా | బిజినెస్


Last Updated:

Benne Dosa: మనలో చాలా మందికి స్టార్టప్ స్టార్ట్ చెయ్యాలని ఉంటుంది. కానీ సక్సెస్ అవుతామో లేదో అని ఆలోచిస్తూనే గడిపేస్తూ ఉంటాం. కొంతమంది మాత్రం అడుగు ముందుకు వేస్తారు. సక్సెస్ సాధించే వరకూ వదలరు. అలాంటి ఓ స్టార్టప్ సక్సెస్ కథ తెలుసుకుందాం.

బెన్నే దోసె సీక్రెట్ ఇదే (Image  credit - x - @hvgoenka)
బెన్నే దోసె సీక్రెట్ ఇదే (Image credit – x – @hvgoenka)

అది 2024 సంవత్సరం. ముంబైలో ఓ చిన్న షాప్. ఓ 12 మంది కూర్చునేందుకు సీట్లు ఉండేవి. అలా మొదలైన ఆ రెస్టారెంట్.. ఇప్పుడు బెన్నే దోసె చైన్‌గా మారిపోయింది. రెండేళ్లలో రూ.350 కోట్ల విలువైన బిజినెస్‌గా అవతరించింది. ఈ విస్మయకరమైన వృద్ధిని ఇండస్ట్రియలిస్ట్ హర్ష గోయెంకా తన X (ట్విట్టర్) పోస్ట్‌లో విశ్లేషిస్తూ, సాధారణమైన దోసెను ఎలా హిట్‌ చేశారో స్పష్టంగా వివరించారు. ఈ విషయంపై NDTV Food, The Economic Times వంటి ప్రముఖ మీడియా సంస్థలు విస్తృతంగా నివేదించాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 12 August 2026, 12:40 pm Digital Edition : Prabhanews
Benne Dosa: రెండేళ్ల కిందట స్టార్టప్.. ఇప్పుడు రూ.350 కోట్ల బిజినెస్.. సీక్రెట్ చెప్పిన హర్ష హోయెంకా | బిజినెస్

Last Updated:Aug 12, 2026 12:40 PM ISTBenne Dosa: మనలో చాలా మందికి స్టార్టప్ స్టార్ట్ చెయ్యాలని ఉంటుంది. కానీ సక్సెస్ అవుతామో లేదో అని ఆలోచిస్తూనే గడిపేస్తూ ఉంటాం. కొంతమంది మాత్రం అడుగు ముందుకు వేస్తారు. సక్సెస్ సాధించే వరకూ వదలరు. అలాంటి ఓ స్టార్టప్ సక్సెస్ కథ తెలుసుకుందాం.
బెన్నే దోసె సీక్రెట్ ఇదే (Image credit - x - @hvgoenka)అది 2024 సంవత్సరం. ముంబైలో ఓ చిన్న షాప్. ఓ 12 మంది కూర్చునేందుకు సీట్లు ఉండేవి. అలా మొదలైన ఆ రెస్టారెంట్.. ఇప్పుడు బెన్నే దోసె చైన్‌గా మారిపోయింది. రెండేళ్లలో రూ.350 కోట్ల విలువైన బిజినెస్‌గా అవతరించింది. ఈ విస్మయకరమైన వృద్ధిని ఇండస్ట్రియలిస్ట్ హర్ష గోయెంకా తన X (ట్విట్టర్) పోస్ట్‌లో విశ్లేషిస్తూ, సాధారణమైన దోసెను ఎలా హిట్‌ చేశారో స్పష్టంగా వివరించారు. ఈ విషయంపై NDTV Food, The Economic Times వంటి ప్రముఖ మీడియా సంస్థలు విస్తృతంగా నివేదించాయి.మరింత చదవండి

Source link