Kerala Couple: పరిచయాలు, లివింగ్ రిలేషన్షిప్, వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో నిప్పులు పోస్తున్నాయి. కలర్‌ఫుల్ కపుల్‌గా పేరున్న ఓ జంట తరచూతమ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మారిపోయారు. అయితే వీళ్ల పరువు కాస్తా ఓ బస్ కండక్టర్ వల్ల ఇప్పుడు బజారునపడింది. ఎక్కడ చూసినా ఈ జంట ఫోటోలే, వీళ్ల పర్సనల్ విషయంపైనే చర్చ జరుగుతోంది.(Photo: X)

