ప్రభన్యూస్

Jr NTR: ఎన్టీఆర్‌కు సర్జరీ ఎందుకు? జూలై 27న అసలేం జరిగింది.. బయటకొచ్చిన కీలక విషయం!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ భుజానికి శస్త్ర చికిత్స జరగనుంది. హైదరాబాద్‌లోని కిమ్స్ హాస్పిటల్‌లో నేడు(ఆగస్టు 12) సర్జరీ చేయున్నట్లు ఆయన టీమ్ అధికారికంగా వెల్లడించింది. ఇటీవల భుజానికి గాయం కావడంతో ఎన్టీఆర్ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 12 August 2026, 9:48 am Digital Edition : Prabhanews