కొత్త Pulsar N160 S, SS మోడళ్లను Atlantic Blue, Pearl Metallic White, Brooklyn Black అనే మూడు రంగుల్లో తీసుకొచ్చారు. ధరల విషయానికి వస్తే Pulsar N160 S ఎక్స్-షోరూమ్ ధర రూ.1,33,511గా, Pulsar N160 SS ధర రూ.1,42,585గా నిర్ణయించారు. ఇంధన సామర్థ్యం విషయానికి వస్తే ఈ రెండు బైక్‌లు సుమారు లీటరుకు 40 నుంచి 45 కిలోమీటర్ల మైలేజీ అందించే అవకాశం ఉందని అంచనా.
