ప్రభన్యూస్

Allu Arjun: మల్టీప్లెక్స్‌లో బిజినెస్‌లో దూసుకుపోతున్న బన్నీ.. కొత్తగా మరో ‘AAA’..! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

ఇప్పటికే భాగ్యనగరంలో రెండు మల్లీప్లెక్స్‌లు నిర్మించి మంచి జోష్‌లో ఉన్న బన్నీ.. ఇప్పుడు మరో మల్టీప్లెక్స్‌ను స్టార్ట్ చేశాడు. అది కూడా తనకు ఎంతో ఇష్టమైన వైజాగ్‌ నగరంలో. ఇనార్బిట్‌మాల్‌లో గ్రాండ్‌గా లాంఛ్ అయిన ఈ థియేటర్ ఓపెనింగ్ కోసం ముంబైలో రాకా షూటింగ్‌‌లో బిజీగా ఉన్నా సరే సెలవు తీసుకుని మరీ వచ్చాడు.

News18
News18

ఇప్పటికే భాగ్యనగరంలో రెండు మల్లీప్లెక్స్‌లు నిర్మించి మంచి జోష్‌లో ఉన్న బన్నీ.. ఇప్పుడు మరో మల్టీప్లెక్స్‌ను స్టార్ట్ చేశాడు. అది కూడా తనకు ఎంతో ఇష్టమైన వైజాగ్‌ నగరంలో. ఇనార్బిట్‌మాల్‌లో గ్రాండ్‌గా లాంఛ్ అయిన ఈ థియేటర్ ఓపెనింగ్ కోసం ముంబైలో రాకా షూటింగ్‌‌లో బిజీగా ఉన్నా సరే సెలవు తీసుకుని మరీ వచ్చాడు. ఇప్పటికే అమీర్ పేట్‌లో ‘AAA’తో పాటు కోకాపేటలో తన ఫ్యామిలీ పేరిట ఉన్న ‘అల్లు సినిమాస్‌’కు మంచి రెవెన్యూ వస్తుంది. ఇక ఇప్పుడు వైజాగ్‌లో ఏషియన్ సినిమాతో కలిసి కొత్త మల్టీప్లెక్స్‌ను ప్రారంభించి తన బిజినెస్‌ను మరింత పెంచుకున్నాడు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 10 August 2026, 12:37 pm Digital Edition : Prabhanews
Allu Arjun: మల్టీప్లెక్స్‌లో బిజినెస్‌లో దూసుకుపోతున్న బన్నీ.. కొత్తగా మరో ‘AAA’..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Aug 10, 2026 12:09 PM ISTఇప్పటికే భాగ్యనగరంలో రెండు మల్లీప్లెక్స్‌లు నిర్మించి మంచి జోష్‌లో ఉన్న బన్నీ.. ఇప్పుడు మరో మల్టీప్లెక్స్‌ను స్టార్ట్ చేశాడు. అది కూడా తనకు ఎంతో ఇష్టమైన వైజాగ్‌ నగరంలో. ఇనార్బిట్‌మాల్‌లో గ్రాండ్‌గా లాంఛ్ అయిన ఈ థియేటర్ ఓపెనింగ్ కోసం ముంబైలో రాకా షూటింగ్‌‌లో బిజీగా ఉన్నా సరే సెలవు తీసుకుని మరీ వచ్చాడు. News18ఇప్పటికే భాగ్యనగరంలో రెండు మల్లీప్లెక్స్‌లు నిర్మించి మంచి జోష్‌లో ఉన్న బన్నీ.. ఇప్పుడు మరో మల్టీప్లెక్స్‌ను స్టార్ట్ చేశాడు. అది కూడా తనకు ఎంతో ఇష్టమైన వైజాగ్‌ నగరంలో. ఇనార్బిట్‌మాల్‌లో గ్రాండ్‌గా లాంఛ్ అయిన ఈ థియేటర్ ఓపెనింగ్ కోసం ముంబైలో రాకా షూటింగ్‌‌లో బిజీగా ఉన్నా సరే సెలవు తీసుకుని మరీ వచ్చాడు. ఇప్పటికే అమీర్ పేట్‌లో 'AAA'తో పాటు కోకాపేటలో తన ఫ్యామిలీ పేరిట ఉన్న 'అల్లు సినిమాస్‌'కు మంచి రెవెన్యూ వస్తుంది. ఇక ఇప్పుడు వైజాగ్‌లో ఏషియన్ సినిమాతో కలిసి కొత్త మల్టీప్లెక్స్‌ను ప్రారంభించి తన బిజినెస్‌ను మరింత పెంచుకున్నాడు.మరింత చదవండి

Source link