ప్రభన్యూస్

Potato Chips: ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్.. ఈ ఒక్క ట్రిక్ ఫాలో అయితే సూపర్ క్రిస్పీ! | లైఫ్ స్టైల్


Last Updated:

కొన్ని చిన్న చిట్కాలు పాటిస్తే బయట దొరికే చిప్స్‌లాగే బంగారు రంగులో, చాలా క్రిస్పీగా తయారవుతాయి. వంటలో కొత్తవారైనా ఈ రెసిపీని చాలా సులభంగా చేయవచ్చు.

News18
News18

ఆలూ చిప్స్ అంటే పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఎంతో ఇష్టమైన స్నాక్. మార్కెట్‌లో దొరికే చిప్స్‌ను చాలామంది కొంటారు. అయితే ఇంట్లోనే పరిశుభ్రంగా, తక్కువ ఖర్చుతో, ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా కరకరలాడే ఆలూ చిప్స్ తయారు చేసుకోవచ్చు. చాలామంది ఇంట్లో చిప్స్ చేస్తే అవి మెత్తగా అవుతాయి లేదా ఎక్కువ నూనె పీల్చుకుని రుచి తగ్గిపోతుంది. కానీ కొన్ని చిన్న చిట్కాలు పాటిస్తే బయట దొరికే చిప్స్‌లాగే బంగారు రంగులో, చాలా క్రిస్పీగా తయారవుతాయి. వంటలో కొత్తవారైనా ఈ రెసిపీని చాలా సులభంగా చేయవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 10 August 2026, 12:31 pm Digital Edition : Prabhanews
Potato Chips: ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్.. ఈ ఒక్క ట్రిక్ ఫాలో అయితే సూపర్ క్రిస్పీ! | లైఫ్ స్టైల్

Last Updated:Aug 10, 2026 11:59 AM ISTకొన్ని చిన్న చిట్కాలు పాటిస్తే బయట దొరికే చిప్స్‌లాగే బంగారు రంగులో, చాలా క్రిస్పీగా తయారవుతాయి. వంటలో కొత్తవారైనా ఈ రెసిపీని చాలా సులభంగా చేయవచ్చు.News18ఆలూ చిప్స్ అంటే పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఎంతో ఇష్టమైన స్నాక్. మార్కెట్‌లో దొరికే చిప్స్‌ను చాలామంది కొంటారు. అయితే ఇంట్లోనే పరిశుభ్రంగా, తక్కువ ఖర్చుతో, ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా కరకరలాడే ఆలూ చిప్స్ తయారు చేసుకోవచ్చు. చాలామంది ఇంట్లో చిప్స్ చేస్తే అవి మెత్తగా అవుతాయి లేదా ఎక్కువ నూనె పీల్చుకుని రుచి తగ్గిపోతుంది. కానీ కొన్ని చిన్న చిట్కాలు పాటిస్తే బయట దొరికే చిప్స్‌లాగే బంగారు రంగులో, చాలా క్రిస్పీగా తయారవుతాయి. వంటలో కొత్తవారైనా ఈ రెసిపీని చాలా సులభంగా చేయవచ్చు.మరింత చదవండి

Source link