వెనిజులాను వణికించిన భారీ భూకంపం సృష్టించిన భీభత్సం డ్రోన్ కెమెరా విజువల్స్ ద్వారా బయటికొచ్చింది. ముఖ్యంగా అత్యంత ఘోరంగా దెబ్బతిన్న తీరప్రాంత నగరం ‘లా గుఐరా’ (La Guaira) లోని పరిస్థితి హృదయవిదారకంగా మారింది. గగనతలం (Drone) నుండి తీసిన ఈ దృశ్యాలలో భారీ భవనాలు కుప్పకూలిపోవడం, రహదారులు ధ్వంసం కావడం స్పష్టంగా కనిపిస్తోంది.
Source link
Venezuela Earthquake : భూకంపంతో శ్మశానంగా మారిన నగరం!
