లోహగడ్ కోట వద్ద అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన కేతన్ అగర్వాల్‌కు ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కలిసి పుణేలో ప్రత్యేక ప్రార్థనా సభ నిర్వహించారు. కేతన్కు నివాళులు అర్పించిన కుటుంబ సభ్యులు, ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేసి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా స్పందనలు కొనసాగుతున్నాయి.
Source link
Ketan Agrawal Family Holds Emotional Prayer Meet : కేతన్ అగర్వాల్‌కు కన్నీటి నివాళి!
