ప్రభన్యూస్

Pension Scheme: పింఛన్లపై ప్రభుత్వం భారీ శుభవార్త.. జూలై 1వ తేదీ నుంచే డబ్బులు.. వీరికి కూడా…

ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల లబ్ధిదారులకు శుభవార్త తెలిపింది. కొత్తగా స్పౌజ్ కేటగిరి కింద 7,792 మందికి పింఛన్లు మంజూరు చేయగా, జూలై 1 నుంచే పంపిణీ ప్రారంభం కానుంది. ఇందుకోసం రూ.2,711 కోట్ల నిధులు విడుదల చేయగా, రాష్ట్రవ్యాప్తంగా 62.19 లక్షల మందికి పింఛన్లు అందనున్నాయి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 29 June 2026, 4:32 pm Digital Edition : Prabhanews