Hridayam Murali: ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘హృదయం మురళీ’.. స్ట్రీమింగ్ ఎందులో అంటే? | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

కోలీవుడ్‌లో ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకున్న ఫీల్‌గుడ్ రొమాంటిక్ కామెడీ సినిమా ‘ఇదయం మురళీ’ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. యంగ్ హీరో అథర్వ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా తెలుగులో ‘హృదయం మురళీ’ పేరుతో విడుదల చేశారు.

News18
News18

కోలీవుడ్‌లో ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకున్న ఫీల్‌గుడ్ రొమాంటిక్ కామెడీ సినిమా ‘ఇదయం మురళీ’ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. యంగ్ హీరో అథర్వ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా తెలుగులో ‘హృదయం మురళీ’ పేరుతో విడుదల చేశారు. థియేటర్లలో ఈ సినిమా డీసెంట్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో పాటు యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి స్పందన అందుకుంది. హడావుడి లేకుండా నెమ్మదిగా ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ఈ సినిమా ఇప్పుడు ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన సినీ ప్రియులు ఇక ఇంట్లోనే సౌకర్యంగా వీక్షించవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 08 August 2026, 9:30 am Digital Edition : Prabhanews
Hridayam Murali: ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘హృదయం మురళీ’.. స్ట్రీమింగ్ ఎందులో అంటే? | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Aug 07, 2026 8:20 PM ISTకోలీవుడ్‌లో ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకున్న ఫీల్‌గుడ్ రొమాంటిక్ కామెడీ సినిమా 'ఇదయం మురళీ' ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. యంగ్ హీరో అథర్వ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా తెలుగులో 'హృదయం మురళీ' పేరుతో విడుదల చేశారు. News18కోలీవుడ్‌లో ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకున్న ఫీల్‌గుడ్ రొమాంటిక్ కామెడీ సినిమా 'ఇదయం మురళీ' ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. యంగ్ హీరో అథర్వ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా తెలుగులో 'హృదయం మురళీ' పేరుతో విడుదల చేశారు. థియేటర్లలో ఈ సినిమా డీసెంట్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో పాటు యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి స్పందన అందుకుంది. హడావుడి లేకుండా నెమ్మదిగా ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ఈ సినిమా ఇప్పుడు ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన సినీ ప్రియులు ఇక ఇంట్లోనే సౌకర్యంగా వీక్షించవచ్చు.మరింత చదవండి

Source link