ప్రభన్యూస్

Petrol Price Today:పెట్రోల్ రేట్లలో మార్పు ఉందా? తెలుగు రాష్ట్రాల్లో నేటి ఇంధన ధరలు ఇవే | బిజినెస్


Last Updated:

Petrol Price Today: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల ప్రభావంతో దేశీయ చమురు కంపెనీలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ తాజా ధరలను ప్రకటిస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 7కు సంబంధించిన ఇంధన ధరలను ఇండియన్ ఆయిల్ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ధరల్లో పెద్దగా మార్పులు లేకపోయినా, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంతో పాటు ఇతర ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్, డీజిల్ ఎంత ఉందో తెలుసా?

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

దేశంలో ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అమెరికా, ఇరాన్ యుద్ధం మొదలైన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చితి నెలకొని ఉంది. చాలా దేశాలు క్రూడ్ ఆయిల్‌పైనే ఆధారపడటం.. అది హర్మూజ్ జలసంధి ద్వారానే రావాల్సి ఉండటంతో ఈ యుద్ధం వలన ముడి చమురు ధరల్లో తీవ్ర వ్యత్యాసాలు కనిపించాయి. ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్తలు శాంతించడంతో ముడి చమురు ధరలు దిగొచ్చాయి. ప్రస్తుతం బ్యారెల్ క్రూడాయిల్ ధర 78 డాలర్ల వద్ద ఉంది. ఇక దేశంలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. అమెరికా, ఇరాన్ యుద్ధం కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం అవే ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా పెట్రోల్, డీజిల్ ధరల్లో శుక్రవారం ఎటువంటి మార్పులు చోటు చేసుకోలేదు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 07 August 2026, 6:41 am Digital Edition : Prabhanews
Petrol Price Today:పెట్రోల్ రేట్లలో మార్పు ఉందా? తెలుగు రాష్ట్రాల్లో నేటి ఇంధన ధరలు ఇవే | బిజినెస్

Last Updated:Aug 07, 2026 6:12 AM ISTPetrol Price Today: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల ప్రభావంతో దేశీయ చమురు కంపెనీలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ తాజా ధరలను ప్రకటిస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 7కు సంబంధించిన ఇంధన ధరలను ఇండియన్ ఆయిల్ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ధరల్లో పెద్దగా మార్పులు లేకపోయినా, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంతో పాటు ఇతర ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్, డీజిల్ ఎంత ఉందో తెలుసా?ప్రతీకాత్మక చిత్రందేశంలో ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అమెరికా, ఇరాన్ యుద్ధం మొదలైన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చితి నెలకొని ఉంది. చాలా దేశాలు క్రూడ్ ఆయిల్‌పైనే ఆధారపడటం.. అది హర్మూజ్ జలసంధి ద్వారానే రావాల్సి ఉండటంతో ఈ యుద్ధం వలన ముడి చమురు ధరల్లో తీవ్ర వ్యత్యాసాలు కనిపించాయి. ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్తలు శాంతించడంతో ముడి చమురు ధరలు దిగొచ్చాయి. ప్రస్తుతం బ్యారెల్ క్రూడాయిల్ ధర 78 డాలర్ల వద్ద ఉంది. ఇక దేశంలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. అమెరికా, ఇరాన్ యుద్ధం కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం అవే ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా పెట్రోల్, డీజిల్ ధరల్లో శుక్రవారం ఎటువంటి మార్పులు చోటు చేసుకోలేదు.మరింత చదవండి

Source link