ప్రభన్యూస్

Trump Signs Executive Orders : అమెరికా పౌరసత్వ హక్కులపై ట్రంప్ సంచలన నిర్ణయం!



అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పుట్టుకతో వచ్చే పౌరసత్వ హక్కులు (Birthright Citizenship) మరియు “బర్త్ టూరిజం” (Birth Tourism) పై సంచలన నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా కొత్తగా రెండు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం చేశారు. దీని వల్ల విదేశీయుల పిల్లలకు అమెరికా పౌరసత్వం లభించడంలో కఠినమైన నిబంధనలు ఎదురుకానున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 07 August 2026, 7:11 am Digital Edition : Prabhanews
Trump Signs Executive Orders : అమెరికా పౌరసత్వ హక్కులపై ట్రంప్ సంచలన నిర్ణయం!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పుట్టుకతో వచ్చే పౌరసత్వ హక్కులు (Birthright Citizenship) మరియు "బర్త్ టూరిజం" (Birth Tourism) పై సంచలన నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా కొత్తగా రెండు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం చేశారు. దీని వల్ల విదేశీయుల పిల్లలకు అమెరికా పౌరసత్వం లభించడంలో కఠినమైన నిబంధనలు ఎదురుకానున్నాయి.

Source link