చిత్రపరిశ్రమలో మరో ఘోర విషాదం నెలకొంది. ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు, రచయిత కె.భాగ్యరాజ్ (73) చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. ఇండియన్ సినిమాలో ‘కింగ్ ఆఫ్ స్క్రీన్ ప్లే’గా గుర్తింపు తెచ్చుకున్న భాగ్యరాజ్.. 25కు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించి, 75కు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, భాగ్యరాజ్ సినీ ప్రస్థానం గురించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.
Source link
Director K Bhagyaraj Passes Away | చిత్రపరిశ్రమలో తీవ్ర విషాదం.. కె.భాగ్యరాజ్ కన్నుమూత
