ప్రభన్యూస్

Assam Floods: అస్సాం వరదలకు 80మంది బలి.. బాధితులకు EMI చెల్లింపులకు 6 నెలల మినహాయింపు |


అస్సాంలో వరద బాధితుల కోసం సహాయం, పునరావాసం, గృహనిర్మాణం, మౌలిక సదుపాయాల పునరుద్ధరణ, జీవనోపాధి పునరుద్ధరణ కోసం కేంద్రం నుంచి ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని అస్సాం ప్రభుత్వం కోరింది. నష్టం అంచనా , సహాయం అందించే ప్రక్రియలో మరింత సరళమైన చర్యలు చేపట్టే వీలు కల్పించేలా, ఈ వరదను "అసాధారణమైన, అత్యంత తీవ్రమైన, వేగంగా పరిణమించిన విపత్తు"గా గుర్తించాలని కోరింది ప్రభుత్వం. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత మొత్తంలో నిధులు కోరామనే విషయాన్ని వెల్లడించలేదు.అస్సాంలో వరద బాధితుల కోసం సహాయం, పునరావాసం, గృహనిర్మాణం, మౌలిక సదుపాయాల పునరుద్ధరణ, జీవనోపాధి పునరుద్ధరణ కోసం కేంద్రం నుంచి ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని అస్సాం ప్రభుత్వం కోరింది. నష్టం అంచనా , సహాయం అందించే ప్రక్రియలో మరింత సరళమైన చర్యలు చేపట్టే వీలు కల్పించేలా, ఈ వరదను "అసాధారణమైన, అత్యంత తీవ్రమైన, వేగంగా పరిణమించిన విపత్తు"గా గుర్తించాలని కోరింది ప్రభుత్వం. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత మొత్తంలో నిధులు కోరామనే విషయాన్ని వెల్లడించలేదు.

అస్సాంలో వరద బాధితుల కోసం సహాయం, పునరావాసం, గృహనిర్మాణం, మౌలిక సదుపాయాల పునరుద్ధరణ, జీవనోపాధి పునరుద్ధరణ కోసం కేంద్రం నుంచి ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని అస్సాం ప్రభుత్వం కోరింది. నష్టం అంచనా , సహాయం అందించే ప్రక్రియలో మరింత సరళమైన చర్యలు చేపట్టే వీలు కల్పించేలా, ఈ వరదను “అసాధారణమైన, అత్యంత తీవ్రమైన, వేగంగా పరిణమించిన విపత్తు”గా గుర్తించాలని కోరింది ప్రభుత్వం. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత మొత్తంలో నిధులు కోరామనే విషయాన్ని వెల్లడించలేదు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 31 July 2026, 10:13 am Digital Edition : Prabhanews
Assam Floods: అస్సాం వరదలకు 80మంది బలి.. బాధితులకు EMI చెల్లింపులకు 6 నెలల మినహాయింపు |

అస్సాంలో వరద బాధితుల కోసం సహాయం, పునరావాసం, గృహనిర్మాణం, మౌలిక సదుపాయాల పునరుద్ధరణ, జీవనోపాధి పునరుద్ధరణ కోసం కేంద్రం నుంచి ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని అస్సాం ప్రభుత్వం కోరింది. నష్టం అంచనా , సహాయం అందించే ప్రక్రియలో మరింత సరళమైన చర్యలు చేపట్టే వీలు కల్పించేలా, ఈ వరదను "అసాధారణమైన, అత్యంత తీవ్రమైన, వేగంగా పరిణమించిన విపత్తు"గా గుర్తించాలని కోరింది ప్రభుత్వం. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత మొత్తంలో నిధులు కోరామనే విషయాన్ని వెల్లడించలేదు.

Source link