ఉదయం ఖాళీ కడుపుతో పెసలు, వేరుశెనగలు, కిస్మిస్ తింటే శరీరానికి అనేక పోషకాలు అందుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇవి పరిమిత మోతాదులో, సమతుల ఆహారంలో భాగంగా మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు.
Source link
Healthy Breakfast: దోశ, పూరీలు కాదు.. ఉదయాన్నే జస్ట్ రూ.10 ఖర్చుతో ఈ టిఫిన్ తింటే ఎన్నో లాభాలు.. రోజంతా ఇంకేం తినకపోయినా పర్లే
