ఆడియన్స్ టేస్ట్ మారింది. ఏ జానర్ సినిమా అయినా అందులో వైవిద్యం వెతుకుతున్నారు. ఈ క్రమంలోనే రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చిన కొరియన్ హారర్ థ్రిల్లర్ జనాలకు చుక్కలు చూపిస్తోంది. ఈ సినిమా ఒంటరిగా చూడకపోవడం బెటర్.
Source link
OTT Horror Thriller: ఓటీటీని షేక్ చేస్తున్న కొరియన్ హారర్ థ్రిల్లర్.. గంటన్నర పాటు చుక్కలే..! తెలుగులో చూడొచ్చు
