ప్రభన్యూస్

Gold Loan: బంగారం ధరల ఎఫెక్ట్… గోల్డ్ లోన్ మార్కెట్‌లో బిగ్ బూమ్ | Icra Predicts Gold Loan Market to Expand to Rs 30 Lakh Crore by 2028 |

gold loan rate of interest, gold loan near me, sbi gold loan interest rate, sbi gold loan, gold loan latest news, gold loan market growth, NBFC gold loan update, gold loan interest rates 2026, బంగారం తాకట్టు రుణాలు, గోల్డ్ లోన్ అప్‌డేట్, బంగారం రుణాల వృద్ధి, బంగారం లోన్, బంగారం ధరలు, గోల్డ్ లోన్ వడ్డీ వివరాలుgold loan rate of interest, gold loan near me, sbi gold loan interest rate, sbi gold loan, gold loan latest news, gold loan market growth, NBFC gold loan update, gold loan interest rates 2026, బంగారం తాకట్టు రుణాలు, గోల్డ్ లోన్ అప్‌డేట్, బంగారం రుణాల వృద్ధి, బంగారం లోన్, బంగారం ధరలు, గోల్డ్ లోన్ వడ్డీ వివరాలు

ప్రస్తుతం మార్కెట్లో కనిపిస్తున్న ఈ భారీ వృద్ధికి ప్రధాన కారణం బంగారం ధరలు ఎక్కువగా ఉండటమేనని ఇక్రా పేర్కొంది. అయితే రుణాల కోసం తాకట్టు పెట్టిన బంగారం పరిమాణం మాత్రం అదే స్థాయిలో పెరగలేదని స్పష్టం చేసింది. 2021-22 నుంచి 2025-26 మధ్య పెద్ద సంస్థల గోల్డ్ లోన్ బుక్ 24 శాతం పెరిగినా, తాకట్టుగా ఉంచిన బంగారు నగల పరిమాణం మాత్రం కేవలం 3 నుంచి 4 శాతం మాత్రమే పెరిగిందని నివేదిక వెల్లడించింది. మొత్తంగా చూస్తే, బంగారం ధరలు పెరగడం, గోల్డ్ లోన్లకు పెరుగుతున్న డిమాండ్, రుణదాతల విస్తరణ ప్రణాళికలు కలిసి ఈ రంగాన్ని వచ్చే కొన్నేళ్లలో మరింత పెద్దదిగా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే పోటీ కూడా పెరుగుతున్నందున, ముఖ్యంగా ఎన్‌బీఎఫ్‌సీలు తమ లాభదాయకతను నిలబెట్టుకోవడంపై దృష్టి పెట్టాల్సి ఉంటుందని ఈ నివేదిక సూచిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 29 July 2026, 7:20 pm Digital Edition : Prabhanews