మురారి సినిమాలో మహేష్ బాబు తల్లిగా నటించిన నటి లక్ష్మీ టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంది. దాదాపు 5 దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను తన యాక్టింగ్తో మెప్పిస్తోంది. అయితే ఆమె కూతురు కూడా తెలుగు హీరోయిన్ అనే విషయం చాలా మందికి తెలియదు.
Source link
Heroine: 'మురారీ'లో మహేష్ బాబు తల్లి గుర్తుందా? ఆమె కూతురు కూడా తెలుగులో తోపు హీరోయిన్.. స్టార్ హీరోలతో సినిమాలు చేసింది మావ
