ప్రభన్యూస్

‎Gunde Ninda Gudigantalu July 29th Episode: మనోజ్, రోహిణితో ఆడుకున్న బాలు.. ఈరోజు ఎపిసోడ్‌లో ట్విస్టులే ట్విస్టులు! |

మీనా, బాలు పడుకునేటప్పుడు శ్రుతి, రవి ఆకలికి ఆగలేరంటూ మాట్లాడుకుంటారు. అప్పుడ బాలు, అన్నం దాచేయమని మీనాకు ఐడియా ఇస్తాడు. అప్పుడు తను అదంతా దాచిపెడుతుంది. అప్పుడే రూంలో శ్రుతి, రవి రెస్పెక్ట్ లేదు, అనవసరంగా పెళ్లి చేసుకున్నానంటూ మాట్లాడుకుంటుంటారు. అప్పుడే ఆకలేస్తుందని రవి అంటాడు. శ్రుతి నీ దగ్గర ఉంటే నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయని కిందికి వస్తుంది. అప్పుడే బాలు, మీనాను నిద్రపోయినట్లు నటించు అని చెప్తాడు. ఇక మీనాను లేపమని బాలుని అడుగుతుంది. పని చేసి అలిసిపోయి పడుకుందని చెప్తాడు. నో ప్రాబ్లమ్ అంటూ కిచెన్లో కుస్తి పడుతుంది. (Photo Credit: Gundeninda Gudigantalu Serial Star Maa/Disney+ Hotstar)మీనా, బాలు పడుకునేటప్పుడు శ్రుతి, రవి ఆకలికి ఆగలేరంటూ మాట్లాడుకుంటారు. అప్పుడ బాలు, అన్నం దాచేయమని మీనాకు ఐడియా ఇస్తాడు. అప్పుడు తను అదంతా దాచిపెడుతుంది. అప్పుడే రూంలో శ్రుతి, రవి రెస్పెక్ట్ లేదు, అనవసరంగా పెళ్లి చేసుకున్నానంటూ మాట్లాడుకుంటుంటారు. అప్పుడే ఆకలేస్తుందని రవి అంటాడు. శ్రుతి నీ దగ్గర ఉంటే నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయని కిందికి వస్తుంది. అప్పుడే బాలు, మీనాను నిద్రపోయినట్లు నటించు అని చెప్తాడు. ఇక మీనాను లేపమని బాలుని అడుగుతుంది. పని చేసి అలిసిపోయి పడుకుందని చెప్తాడు. నో ప్రాబ్లమ్ అంటూ కిచెన్లో కుస్తి పడుతుంది. (Photo Credit: Gundeninda Gudigantalu Serial Star Maa/Disney+ Hotstar)

మీనా, బాలు పడుకునేటప్పుడు శ్రుతి, రవి ఆకలికి ఆగలేరంటూ మాట్లాడుకుంటారు. అప్పుడ బాలు, అన్నం దాచేయమని మీనాకు ఐడియా ఇస్తాడు. అప్పుడు తను అదంతా దాచిపెడుతుంది. అప్పుడే రూంలో శ్రుతి, రవి రెస్పెక్ట్ లేదు, అనవసరంగా పెళ్లి చేసుకున్నానంటూ మాట్లాడుకుంటుంటారు. అప్పుడే ఆకలేస్తుందని రవి అంటాడు. శ్రుతి నీ దగ్గర ఉంటే నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయని కిందికి వస్తుంది. అప్పుడే బాలు, మీనాను నిద్రపోయినట్లు నటించు అని చెప్తాడు. ఇక మీనాను లేపమని బాలుని అడుగుతుంది. పని చేసి అలిసిపోయి పడుకుందని చెప్తాడు. నో ప్రాబ్లమ్ అంటూ కిచెన్లో కుస్తి పడుతుంది. (Photo Credit: Gundeninda Gudigantalu Serial Star Maa/Disney+ Hotstar)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 29 July 2026, 10:01 am Digital Edition : Prabhanews