India First Hydrogen Train: రైల్వే రవాణాలో హరిత ఇంధన (గ్రీన్ ఎనర్జీ) వినియోగం దిశగా భారత్ ఒక కీలక అడుగు వేయడానికి సిద్ధమవుతోంది. స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన దేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత ప్రయాణికుల రైలు జూలై 17న ప్రారంభం కానుంది.
Source link
India First Hydrogen Train: ఫస్ట్ హైడ్రోజన్ ట్రైన్ నడిచేది ఈ రూట్‌లోనే.. 10 కోచ్‌లు, 1,200 kW విద్యుత్ సామర్థ్యం, ఎప్పటి నుండి అంటే
