EPFO PF Interest: మీ PF ఖాతాలో డబ్బులు పడ్డాయా? EPFO వడ్డీ జమ ప్రక్రియ షురూ.. ఇలా చెక్ చేసుకోండి! |


PF ఖాతాలో ఎంత వడ్డీ వస్తుంది?<br />EPFO 2025-26 ఆర్థిక సంవత్సరానికి కూడా వార్షిక వడ్డీ రేటును 8.25 శాతంగానే కొనసాగించింది. అయితే ప్రతి ఉద్యోగికి లభించే వడ్డీ మొత్తం ఒకేలా ఉండదు. ఇది కేవలం సంవత్సరం చివరి PF బ్యాలెన్స్ ఆధారంగా కాకుండా, ప్రతి నెల ఖాతాలో ఉన్న నిల్వ (Monthly Running Balance) ఆధారంగా లెక్కిస్తారు. ఉద్యోగి, యజమాని ఇద్దరూ ప్రతినెలా PF ఖాతాకు చందాలు చెల్లిస్తారు. ఈ నెలవారీ జమలు, ఖాతాలో ఉన్న మొత్తం, మధ్యలో చేసిన ఉపసంహరణలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని EPFO వడ్డీని లెక్కిస్తుంది. అనంతరం ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత ఒకేసారి ఖాతాలో జమ చేస్తుంది. ఉదాహరణకు, ఒక ఉద్యోగి PF ఖాతాలో ఏడాది మొత్తం సగటున రూ.5 లక్షల బ్యాలెన్స్ ఉంటే, 8.25 శాతం వడ్డీ రేటు ప్రకారం సుమారు రూ.41,250 వరకు వడ్డీ లభించే అవకాశం ఉంటుంది. అయితే వాస్తవంగా జమ అయ్యే మొత్తం నెలవారీ చందాలు, ఉపసంహరణల ఆధారంగా మారవచ్చు.PF ఖాతాలో ఎంత వడ్డీ వస్తుంది?<br />EPFO 2025-26 ఆర్థిక సంవత్సరానికి కూడా వార్షిక వడ్డీ రేటును 8.25 శాతంగానే కొనసాగించింది. అయితే ప్రతి ఉద్యోగికి లభించే వడ్డీ మొత్తం ఒకేలా ఉండదు. ఇది కేవలం సంవత్సరం చివరి PF బ్యాలెన్స్ ఆధారంగా కాకుండా, ప్రతి నెల ఖాతాలో ఉన్న నిల్వ (Monthly Running Balance) ఆధారంగా లెక్కిస్తారు. ఉద్యోగి, యజమాని ఇద్దరూ ప్రతినెలా PF ఖాతాకు చందాలు చెల్లిస్తారు. ఈ నెలవారీ జమలు, ఖాతాలో ఉన్న మొత్తం, మధ్యలో చేసిన ఉపసంహరణలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని EPFO వడ్డీని లెక్కిస్తుంది. అనంతరం ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత ఒకేసారి ఖాతాలో జమ చేస్తుంది. ఉదాహరణకు, ఒక ఉద్యోగి PF ఖాతాలో ఏడాది మొత్తం సగటున రూ.5 లక్షల బ్యాలెన్స్ ఉంటే, 8.25 శాతం వడ్డీ రేటు ప్రకారం సుమారు రూ.41,250 వరకు వడ్డీ లభించే అవకాశం ఉంటుంది. అయితే వాస్తవంగా జమ అయ్యే మొత్తం నెలవారీ చందాలు, ఉపసంహరణల ఆధారంగా మారవచ్చు.

PF ఖాతాలో ఎంత వడ్డీ వస్తుంది?
EPFO 2025-26 ఆర్థిక సంవత్సరానికి కూడా వార్షిక వడ్డీ రేటును 8.25 శాతంగానే కొనసాగించింది. అయితే ప్రతి ఉద్యోగికి లభించే వడ్డీ మొత్తం ఒకేలా ఉండదు. ఇది కేవలం సంవత్సరం చివరి PF బ్యాలెన్స్ ఆధారంగా కాకుండా, ప్రతి నెల ఖాతాలో ఉన్న నిల్వ (Monthly Running Balance) ఆధారంగా లెక్కిస్తారు. ఉద్యోగి, యజమాని ఇద్దరూ ప్రతినెలా PF ఖాతాకు చందాలు చెల్లిస్తారు. ఈ నెలవారీ జమలు, ఖాతాలో ఉన్న మొత్తం, మధ్యలో చేసిన ఉపసంహరణలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని EPFO వడ్డీని లెక్కిస్తుంది. అనంతరం ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత ఒకేసారి ఖాతాలో జమ చేస్తుంది. ఉదాహరణకు, ఒక ఉద్యోగి PF ఖాతాలో ఏడాది మొత్తం సగటున రూ.5 లక్షల బ్యాలెన్స్ ఉంటే, 8.25 శాతం వడ్డీ రేటు ప్రకారం సుమారు రూ.41,250 వరకు వడ్డీ లభించే అవకాశం ఉంటుంది. అయితే వాస్తవంగా జమ అయ్యే మొత్తం నెలవారీ చందాలు, ఉపసంహరణల ఆధారంగా మారవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 24 July 2026, 2:31 am Digital Edition : Prabhanews
EPFO PF Interest: మీ PF ఖాతాలో డబ్బులు పడ్డాయా? EPFO వడ్డీ జమ ప్రక్రియ షురూ.. ఇలా చెక్ చేసుకోండి! |

PF ఖాతాలో ఎంత వడ్డీ వస్తుంది?EPFO 2025-26 ఆర్థిక సంవత్సరానికి కూడా వార్షిక వడ్డీ రేటును 8.25 శాతంగానే కొనసాగించింది. అయితే ప్రతి ఉద్యోగికి లభించే వడ్డీ మొత్తం ఒకేలా ఉండదు. ఇది కేవలం సంవత్సరం చివరి PF బ్యాలెన్స్ ఆధారంగా కాకుండా, ప్రతి నెల ఖాతాలో ఉన్న నిల్వ (Monthly Running Balance) ఆధారంగా లెక్కిస్తారు. ఉద్యోగి, యజమాని ఇద్దరూ ప్రతినెలా PF ఖాతాకు చందాలు చెల్లిస్తారు. ఈ నెలవారీ జమలు, ఖాతాలో ఉన్న మొత్తం, మధ్యలో చేసిన ఉపసంహరణలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని EPFO వడ్డీని లెక్కిస్తుంది. అనంతరం ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత ఒకేసారి ఖాతాలో జమ చేస్తుంది. ఉదాహరణకు, ఒక ఉద్యోగి PF ఖాతాలో ఏడాది మొత్తం సగటున రూ.5 లక్షల బ్యాలెన్స్ ఉంటే, 8.25 శాతం వడ్డీ రేటు ప్రకారం సుమారు రూ.41,250 వరకు వడ్డీ లభించే అవకాశం ఉంటుంది. అయితే వాస్తవంగా జమ అయ్యే మొత్తం నెలవారీ చందాలు, ఉపసంహరణల ఆధారంగా మారవచ్చు.

Source link