ప్రభన్యూస్

Best Cars: ఫస్ట్ టైమ్ కారు కొనేవారికి బెస్ట్ మారుతి కార్లు.. రూ.6 లక్షల నుంచే స్టార్ట్!

Best Cars: మొదటిసారి కారు కొనుగోలు చేయాలనుకునే వారికి సరైన మోడల్ ఎంపిక చేయడం అంత సులభం కాదు. బడ్జెట్, మైలేజ్, భద్రత, నిర్వహణ ఖర్చు, ఫీచర్లు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి వారికి మారుతి సుజుకి సెలెరియో CNG, డిజైర్, ఫ్రాంక్స్, బ్రెజ్జా కార్లు మంచి ఎంపికలుగా నిలుస్తున్నాయి. తక్కువ ధర నుంచి ప్రీమియం ఫీచర్ల వరకు అందుబాటులో ఉన్న ఈ నాలుగు కార్లలో మీ అవసరాలకు ఏది బాగా సరిపోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 23 July 2026, 10:23 pm Digital Edition : Prabhanews