ఫుట్‌బాల్ ప్రపంచకప్ విజయోత్సాహాన్ని పుదుచ్చేరిలోని ఓ రెస్టారెంట్ వినూత్నంగా జరుపుకుంది.ఫుట్‌బాల్ ఆకారంలో ప్రత్యేక ఇడ్లీ తయారు చేసి క్రీడాభిమానులను, ఫుడ్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది.
Source link
Viral Food: సాంబార్ ఇడ్లీ, చిట్టి ఇడ్లీ ఇవన్నీ ఓల్డ్.. కొత్త ట్రెండ్ ఫుట్‌బాల్ ఇడ్లీ తిన్నారా లేదా చూశారా.. అయితే ఇది చూడాల్సిందే..
