టెలివిజన్ నటి సాన్వీ తల్వార్ తాజాగా నటుడు కరణ్ కుంద్రాతో కలిసి పనిచేసిన రోజుల్ని గుర్తు చేసుకున్నారు. ఇద్దరూ ప్రధాన పాత్రల్లో నటించిన ‘యే కహాన్ ఆ గయే హమ్’ సీరియల్ షూటింగ్ సమయంలో జరిగిన ఒక చిన్న అపార్థం కొద్దిరోజుల పాటు సెట్లో అసౌకర్యకర వాతావరణాన్ని సృష్టించిందని ఆమె వెల్లడించారు.
Source link
Sanvi Talwar: హీరోను చెంపదెబ్బ కొట్టి వైరల్ అవుతున్న సాన్వీ తల్వార్.. అసలు ఎవరీ ఈ హీరోయిన్..!
