వర్షాకాలంలో అంటువ్యాధులు, బ్యాక్టీరియా ముప్పు చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ కాలంలో ఆకుకూరలు, క్యాలీఫ్లవర్, క్యాప్సికమ్, పుట్టగొడుగులు లాంటి కూరగాయలను తినకపోవడమే ఆరోగ్యానికి ఎంతో మంచిది. వాటిలో దాగుండే క్రిముల వల్ల తీవ్రమైన కడుపునొప్పి, ఫుడ్ పాయిజనింగ్ లాంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
Source link
Vegetables: వర్షాకాలయంలో ఈ 4 కూరగాయలకు దూరంగా ఉండండి బాబోయ్..!
