అమెరికా, ఇరాన్ల మధ్య తీవ్ర సైనిక ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ వైట్ హౌస్ నుండి ఒక ఊహించని సంచలన ప్రకటన వెలువడింది! ఇటీవల ఇరాన్పై అమెరికా వరుస వైమానిక దాడులు జరిపినప్పటికీ, ఇరాన్ ప్రతినిధులు ఇంకా అమెరికాతో చర్చలు జరుపుతున్నారని, ఒక ఒప్పందానికి రావాలని కోరుకుంటున్నారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ స్పష్టం చేశారు.
Source link
Iran Ready for U.S. Deal? : అమెరికాతో డీల్ కు ఇరాన్ సిద్ధం?
