ప్రభన్యూస్

Jeevitha: నీ భర్తకు సీక్రెట్ ఎఫైర్ ఉంటే తప్పేంటి? అమ్మాయి నచ్చితే అలా వెళ్ళొస్తాడు.. అంతేగా! దుమారం రేపిన జీవిత రాజశేఖర్ |

నీ భర్త ఒక అమ్మాయిని ఉంచుకుంటే లేదా ఎఫైర్ పెట్టుకుంటే తప్పు అనొచ్చు, అప్పుడు వాడితో నువ్వు ఉండాల్సిన అవసరం లేదు.. కానీ, అతను ఒక అమ్మాయి నచ్చి కేవలం లస్ట్ తోనో లేక అట్రాక్షన్ తోనే సీక్రెట్ గా, నీకు తెలియకుండా వేరొక దగ్గరికి వెళ్లి వస్తే తప్పు కానే కాదు అంటోంది జీవిత. ఎందుకంటే అతనికి నీపై ఇష్టం ఉంది, ప్రేమ ఉంది కాబట్టే నీకు తెలియకుండా వేరే అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నాడు అంటూ లాజిక్ మాట్లాడింది జీవిత.నీ భర్త ఒక అమ్మాయిని ఉంచుకుంటే లేదా ఎఫైర్ పెట్టుకుంటే తప్పు అనొచ్చు, అప్పుడు వాడితో నువ్వు ఉండాల్సిన అవసరం లేదు.. కానీ, అతను ఒక అమ్మాయి నచ్చి కేవలం లస్ట్ తోనో లేక అట్రాక్షన్ తోనే సీక్రెట్ గా, నీకు తెలియకుండా వేరొక దగ్గరికి వెళ్లి వస్తే తప్పు కానే కాదు అంటోంది జీవిత. ఎందుకంటే అతనికి నీపై ఇష్టం ఉంది, ప్రేమ ఉంది కాబట్టే నీకు తెలియకుండా వేరే అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నాడు అంటూ లాజిక్ మాట్లాడింది జీవిత.

నీ భర్త ఒక అమ్మాయిని ఉంచుకుంటే లేదా ఎఫైర్ పెట్టుకుంటే తప్పు అనొచ్చు, అప్పుడు వాడితో నువ్వు ఉండాల్సిన అవసరం లేదు.. కానీ, అతను ఒక అమ్మాయి నచ్చి కేవలం లస్ట్ తోనో లేక అట్రాక్షన్ తోనే సీక్రెట్ గా, నీకు తెలియకుండా వేరొక దగ్గరికి వెళ్లి వస్తే తప్పు కానే కాదు అంటోంది జీవిత. ఎందుకంటే అతనికి నీపై ఇష్టం ఉంది, ప్రేమ ఉంది కాబట్టే నీకు తెలియకుండా వేరే అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నాడు అంటూ లాజిక్ మాట్లాడింది జీవిత.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 22 July 2026, 7:40 pm Digital Edition : Prabhanews