ఉత్తర మరియు ఈశాన్య స్పెయిన్లోని అడవుల్లో భయంకరమైన కార్చిచ్చు (Wildfire) రేగింది! తీవ్రమైన ఎండలు, వడగాల్పుల కారణంగా మంటలు అదుపులేకుండా వేగంగా వ్యాపిస్తున్నాయి. వేలాది హెక్టార్ల అడవులు, పంట పొలాలు ఈ మంటల్లో బూడిదయ్యాయి. ప్రమాద తీవ్రతను గమనించిన అధికారులు స్థానిక గ్రామాల ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
Source link
Massive Wildfire in Northern Spain : స్పెయిన్లో కార్చిచ్చు బీభత్సం!
