దేశంలో బంగారం, వెండి స్మగ్లింగ్‌పై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు కొనసాగిస్తోంది. ఏప్రిల్-జూన్ 2026లో CBIC అధికారులు 247 కిలోలకు పైగా బంగారం, 585.48 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద లోక్‌సభలో వెల్లడించారు.
Source link
దేశంలో స్మగ్లింగ్‌పై కేంద్రం ఉక్కుపాదం.. 3 నెలల్లో 247 కిలోలకు పైగా బంగారం స్వాధీనం
