ప్రభన్యూస్

Gold Price Prediction: 6 నెలల్లోనే బంగారం ధరలకు రెక్కలు.. 10 గ్రాములు రూ.2.38లక్షలకు జంప్..? |

అమెరికా ఆర్థిక వ్యవస్థలో కొన్ని ప్రమాదకర సంకేతాలు కనిపిస్తున్నాయని మాక్లియోడ్ హెచ్చరించారు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లు బేర్ మార్కెట్‌లోకి వెళ్లే పరిస్థితి ఏర్పడితే పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకునే అవకాశం ఉందన్నారు. మార్కెట్లో నగదు లభ్యత తగ్గినప్పుడు పెట్టుబడిదారులు అవసరాల కోసం షేర్లు, బాండ్లు, బంగారం సహా వివిధ ఆస్తులను విక్రయించవచ్చని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణంగా సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం కూడా తాత్కాలికంగా ఒత్తిడిని ఎదుర్కోవచ్చని సూచించారు. బంగారం కంటే రుణ మార్కెట్లలోనే అసలు ప్రమాదం ఎక్కువగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అధిక రుణ భారం, తిరిగి చెల్లింపుల సమస్యలు ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపవచ్చని హెచ్చరించారు. అందువల్ల అప్పులపై ఆధారపడే పెట్టుబడులకు దూరంగా ఉండటంతో పాటు, భౌతిక బంగారాన్ని పెట్టుబడి సాధనంగా పరిశీలించాలని సూచించారు.(ప్రతీకాత్మక చిత్రం)అమెరికా ఆర్థిక వ్యవస్థలో కొన్ని ప్రమాదకర సంకేతాలు కనిపిస్తున్నాయని మాక్లియోడ్ హెచ్చరించారు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లు బేర్ మార్కెట్‌లోకి వెళ్లే పరిస్థితి ఏర్పడితే పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకునే అవకాశం ఉందన్నారు. మార్కెట్లో నగదు లభ్యత తగ్గినప్పుడు పెట్టుబడిదారులు అవసరాల కోసం షేర్లు, బాండ్లు, బంగారం సహా వివిధ ఆస్తులను విక్రయించవచ్చని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణంగా సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం కూడా తాత్కాలికంగా ఒత్తిడిని ఎదుర్కోవచ్చని సూచించారు. బంగారం కంటే రుణ మార్కెట్లలోనే అసలు ప్రమాదం ఎక్కువగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అధిక రుణ భారం, తిరిగి చెల్లింపుల సమస్యలు ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపవచ్చని హెచ్చరించారు. అందువల్ల అప్పులపై ఆధారపడే పెట్టుబడులకు దూరంగా ఉండటంతో పాటు, భౌతిక బంగారాన్ని పెట్టుబడి సాధనంగా పరిశీలించాలని సూచించారు.(ప్రతీకాత్మక చిత్రం)

అమెరికా ఆర్థిక వ్యవస్థలో కొన్ని ప్రమాదకర సంకేతాలు కనిపిస్తున్నాయని మాక్లియోడ్ హెచ్చరించారు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లు బేర్ మార్కెట్‌లోకి వెళ్లే పరిస్థితి ఏర్పడితే పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకునే అవకాశం ఉందన్నారు. మార్కెట్లో నగదు లభ్యత తగ్గినప్పుడు పెట్టుబడిదారులు అవసరాల కోసం షేర్లు, బాండ్లు, బంగారం సహా వివిధ ఆస్తులను విక్రయించవచ్చని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణంగా సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం కూడా తాత్కాలికంగా ఒత్తిడిని ఎదుర్కోవచ్చని సూచించారు. బంగారం కంటే రుణ మార్కెట్లలోనే అసలు ప్రమాదం ఎక్కువగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అధిక రుణ భారం, తిరిగి చెల్లింపుల సమస్యలు ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపవచ్చని హెచ్చరించారు. అందువల్ల అప్పులపై ఆధారపడే పెట్టుబడులకు దూరంగా ఉండటంతో పాటు, భౌతిక బంగారాన్ని పెట్టుబడి సాధనంగా పరిశీలించాలని సూచించారు.(ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 27 November 2026, 8:59 am Digital Edition : Prabhanews