Hello Prema Trailer: హలో ప్రేమ ట్రైలర్ రిలీజ్.. వైష్ణవి చైతన్య అదరగొట్టిందబ్బా..!

నిఖిల్‌ మురళి దర్శకత్వంలో యువ హీరోహీరోయిన్లు ఆర్య, వైష్ణవి చైతన్య, నిఖిల విమల్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘హలో ప్రేమ’ (Hello Prema). హీరోకి ఉండే రెండు ప్రేమ కథల చుట్టూ సాగే ఈ కథకు జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ విడుదల చేస్తూ రిలీజ్‌ డేట్‌ను కూడా ప్రకటించారు మేకర్స్. ఈ సినిమా డిసెంబరు 4న విడుదల కానుంది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 25 November 2026, 3:29 pm Digital Edition : Prabhanews