ప్రభన్యూస్

Sankranti Trains: సంక్రాంతికి ట్రైన్ టికెట్ దొరకడం లేదా? విజయవాడ, విశాఖ రూట్‌లో మరిన్ని రైళ్లు ప్రకటించిన రైల్వే |


Sankranti Special Trains 2027, Sankranti Special Trains Telangana, Sankranti Special Trains AP, Hyderabad to Narasapur Special Train, Secunderabad to Parvathipuram Train, Charlapalli to Srikakulam Special Train, సంక్రాంతి రైలు ప్రయాణం 2027, సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్, సంక్రాంతి ప్రత్యేక రైళ్లు, సొంతూళ్లకు వెళ్లే వారికి ప్రత్యేక రైళ్లుSankranti Special Trains 2027, Sankranti Special Trains Telangana, Sankranti Special Trains AP, Hyderabad to Narasapur Special Train, Secunderabad to Parvathipuram Train, Charlapalli to Srikakulam Special Train, సంక్రాంతి రైలు ప్రయాణం 2027, సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్, సంక్రాంతి ప్రత్యేక రైళ్లు, సొంతూళ్లకు వెళ్లే వారికి ప్రత్యేక రైళ్లు

రైలు నంబర్లు 07115/07116 – చర్లపల్లి – శ్రీకాకుళం రోడ్ – చర్లపల్లి రూట్‌లో అందుబాటులో ఉంటాయి. ఈ రూట్‌లో ఇరువైపులా మూడు ట్రిప్పుల చొప్పున రైళ్లు నడుస్తాయి. 2027 జనవరి 7, 8, 9, 10, 16, 17 తేదీల్లో ఈ ప్రత్యేక సర్వీసులు ఉంటాయి. చర్లపల్లి – శ్రీకాకుళం రోడ్ రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం, చీపురుపల్లి స్టేషన్లలో ఆగుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 25 November 2026, 11:21 am Digital Edition : Prabhanews
Sankranti Trains: సంక్రాంతికి ట్రైన్ టికెట్ దొరకడం లేదా? విజయవాడ, విశాఖ రూట్‌లో మరిన్ని రైళ్లు ప్రకటించిన రైల్వే |

రైలు నంబర్లు 07115/07116 - చర్లపల్లి - శ్రీకాకుళం రోడ్ - చర్లపల్లి రూట్‌లో అందుబాటులో ఉంటాయి. ఈ రూట్‌లో ఇరువైపులా మూడు ట్రిప్పుల చొప్పున రైళ్లు నడుస్తాయి. 2027 జనవరి 7, 8, 9, 10, 16, 17 తేదీల్లో ఈ ప్రత్యేక సర్వీసులు ఉంటాయి. చర్లపల్లి - శ్రీకాకుళం రోడ్ రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం, చీపురుపల్లి స్టేషన్లలో ఆగుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)

Source link