ప్రభన్యూస్

Gold Necklace: బంగారం ధరలు రూ.50 వేలు పతనం… ఇవాళ 2 తులాల నెక్లెస్ కొంటే ఎంతవుతుంది? తెలుసుకోండి! |

Gold Price Today, Gold Price, Gold Price 20 november, Gold Rate Today, Gold Rate, gold jewellery making charges, GST on gold jewellery, gold coin vs gold necklace, 20 gram gold necklace price, బంగారం ధరల తాజా సమాచారం, తులం బంగారం ధర ఎంత, 916 బంగారం రేటు, గోల్డ్ కాయిన్ కొనడం వల్ల లాభాలు, బంగారు నగల తరుగు ఛార్జీలు, బంగారం కొనుగోలుపై జీఎస్టీ లెక్కింపు, బంగారం కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలుGold Price Today, Gold Price, Gold Price 20 november, Gold Rate Today, Gold Rate, gold jewellery making charges, GST on gold jewellery, gold coin vs gold necklace, 20 gram gold necklace price, బంగారం ధరల తాజా సమాచారం, తులం బంగారం ధర ఎంత, 916 బంగారం రేటు, గోల్డ్ కాయిన్ కొనడం వల్ల లాభాలు, బంగారు నగల తరుగు ఛార్జీలు, బంగారం కొనుగోలుపై జీఎస్టీ లెక్కింపు, బంగారం కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

నెక్లెస్ నేరుగా కొనడానికి బదులుగా మరో ఆప్షన్ కూడా ఆలోచించవచ్చు. అదే 20 గ్రాముల 24 క్యారెట్ల బంగారు కాయిన్ కొనడం. అవసరమైనప్పుడు ఆ కాయిన్‌ను కరిగించి నెక్లెస్‌గా తయారు చేయించుకోవచ్చు. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.12,557గా ఉంది. ఈ లెక్కన 20 గ్రాముల బంగారు కాయిన్ విలువ రూ.2,51,140 అవుతుంది. దీనికి 4 శాతం మింటింగ్ ఛార్జీలు లేదా మేకింగ్ ఛార్జీలు కలిపితే రూ.10,046 అవుతుంది. అలాగే 3 శాతం జీఎస్టీ రూ.7,836 అవుతుంది. అంటే బంగారు కాయిన్ కొనడానికి మొత్తం రూ.2,69,021 ఖర్చవుతుంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. నేరుగా 20 గ్రాముల 22 క్యారెట్ల నెక్లెస్ కొనడానికి రూ.2,72,672 ఖర్చవుతుండగా, 20 గ్రాముల 24 క్యారెట్ల బంగారు కాయిన్ కొనడానికి రూ.2,69,021 మాత్రమే అవుతుంది. ఈ లెక్కన కాయిన్ కొనడం వల్ల సుమారు రూ.3,651 తక్కువ ఖర్చవుతుంది. అయితే ఈ రెండు కొనుగోళ్లను ఒకేలా చూడకూడదు. ఎందుకంటే బంగారు కాయిన్ 20 గ్రాముల 24 క్యారెట్ల బంగారంతో తయారవుతుంది. నెక్లెస్ మాత్రం 20 గ్రాముల 22 క్యారెట్ల బంగారంతో ఉంటుంది. ఈ రెండింటిలో బంగారం స్వచ్ఛత, అసలు బంగారం పరిమాణం, మేకింగ్ ఛార్జీలు వేర్వేరుగా ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 20 November 2026, 1:27 pm Digital Edition : Prabhanews