హైదరాబాద్ అమీర్పేట్లో ‘వరం ఫ్యాషన్ జువెలరీ’ షోరూం గ్రాండ్గా ప్రారంభమైంది. ఈ వేడుకకు టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ కనకాల ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి షోరూంను ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూంలోని అద్భుతమైన ఫ్యాషన్ జువెలరీ కలెక్షన్ను సుమ ప్రత్యేకంగా పరిశీలించి, డిజైన్లను ప్రశంసించారు. #suma #hyderabad #Ameerpet
Source link
