ప్రభన్యూస్

Gold Price Crash: బంగారం ధరలు ఇంతలా పడిపోవడానికి కారణమేంటి? కొనడానికి ఇదే మంచి అవకాశమా? |

Gold price today, silver price today, gold rate in India, silver rate in India, MCX gold price, MCX silver price, gold price crash reasons, ఈరోజు పసిడి ధరలు, వెండి కొనుగోలు ధర ఎంత, తులం బంగారం రేటు, హైదరాబాద్ గోల్డ్ రేట్, విజయవాడ బంగారం ధర, బంగారం ధరలు తగ్గడానికి కారణాలు, బంగారం కొనడానికి మంచి సమయమా

బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భారీగా పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలర్ బలపడటం, బాండ్ యీల్డ్స్ పెరగడం, ద్రవ్యోల్బణం తగ్గకపోవడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచవచ్చన్న అంచనాలు ఇందుకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. దీంతో దేశీయ మార్కెట్లో కూడా బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. ముఖ్యంగా బంగారం ధర దాదాపు 4 శాతం పడిపోయి 10 గ్రాములకు రూ.1.22 లక్షలకు చేరగా, వెండి ధర 6 శాతానికి పైగా తగ్గి కిలోకు రూ.1.49 లక్షల దిగువకు వచ్చింది. నవంబర్ 20, శుక్రవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి బంగారం, వెండి ధరలు భారీ నష్టాల్లో కొనసాగాయి. ఈ ధరలు 2025 ఆగస్టు తర్వాత కనిపించిన కనిష్ట స్థాయిలకు దగ్గరగా చేరాయి. మనీకంట్రోల్ కథనం ప్రకారం అమెరికా డాలర్ బలపడటం, బాండ్ యీల్డ్స్ పెరగడం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కొనసాగడం, ఫెడరల్ రిజర్వ్ కఠినమైన ద్రవ్య విధానాన్ని అనుసరించవచ్చన్న అంచనాలు ఈ పతనానికి కారణమయ్యాయి. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 20 November 2026, 10:25 am Digital Edition : Prabhanews