బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ ముంబై ఎయిర్పోర్ట్లో కనిపించారు. ముంబై నుంచి విమానంలో బయలుదేరుతున్న ఆమె ఎయిర్పోర్ట్లో కెమెరాలకు చిక్కారు. స్టైలిష్ లుక్లో కనిపించిన సోనమ్ కపూర్ విజువల్స్ ప్రస్తుతం అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.#SonamKapoor #bollywood #tollywood
Source link
