ప్రభన్యూస్

Dhanush Wins Entertainment Popular Choice Award : ఎంటర్టైన్మెంట్ పాపులర్ ఛాయిస్ అవార్డు విన్నర్!



ప్రముఖ నటుడు, దర్శకుడు ధనుష్ ఖాతాలో మరో ప్రతిష్టాత్మక పురస్కారం చేరింది. CNN-News18 ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2026 (Indian of the Year 2026) వేడుకల్లో ధనుష్ ‘ఎంటర్టైన్మెంట్ – పాపులర్ ఛాయిస్ అవార్డు’ను గెలుచుకున్నారు. ప్రజల ఓటింగ్ ద్వారా ఆయన ఈ అరుదైన గౌరవాన్ని దక్కించుకోవడం విశేషం.ID_SS



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 19 November 2026, 9:54 pm Digital Edition : Prabhanews
Dhanush Wins Entertainment Popular Choice Award : ఎంటర్టైన్మెంట్ పాపులర్ ఛాయిస్ అవార్డు విన్నర్!

ప్రముఖ నటుడు, దర్శకుడు ధనుష్ ఖాతాలో మరో ప్రతిష్టాత్మక పురస్కారం చేరింది. CNN-News18 ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2026 (Indian of the Year 2026) వేడుకల్లో ధనుష్ 'ఎంటర్టైన్మెంట్ – పాపులర్ ఛాయిస్ అవార్డు'ను గెలుచుకున్నారు. ప్రజల ఓటింగ్ ద్వారా ఆయన ఈ అరుదైన గౌరవాన్ని దక్కించుకోవడం విశేషం.ID_SS

Source link