గులాబీ మొక్కలను నాటడం మాత్రమే సరిపోదు. వాటికి సరైన సంరక్షణ లేకపోతే పూలు రావడం తగ్గిపోతుంది. కొన్నిసార్లు ఆకులు ఎండిపోవడం, మొక్క వాడిపోవడం లేదా మొగ్గలు రాకపోవడం వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి. కానీ కొన్ని సులభమైన చిట్కాలను పాటిస్తే గులాబీ మొక్కలు అన్ని కాలాల్లో ఆరోగ్యంగా పెరిగి, అందమైన పూలతో కళకళలాడుతాయి.
Source link
Roses Gardening Tips: గులాబీ మొక్కలు ఎప్పుడూ పూలతో కళకళలాడాలంటే.. ఈ 7 చిట్కాలు తప్పక పాటించండి!
