‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాను ప్రేక్షకుల గుండెల్లో నిలిపిన ప్రధాన ఆకర్షణల్లో ‘ఆ రోజులు మళ్లీ రావు’ పాట ఒకటి. ఇప్పుడు ఈ చిత్రం జాతీయ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలవడంతో ఆ పాట ప్రస్థానం మరోసారి చర్చనీయాంశమైంది.
Source link
Committee Kurrollu: 90s కిడ్స్ గుండెలను పిండేసిన సాంగ్.. 'కమిటీ కుర్రోళ్లు' చిత్రానికి జాతీయ అవార్డు తెచ్చిన ఆ మ్యాజికల్ మెలోడీ ఇదే!
