కాలీఫ్లవర్‌తో రుచికరమైన వంటకాలు చేసుకోవచ్చు. కానీ దాని చిన్న చిన్న పూల మధ్య మట్టి, మురికి, పురుగులు దాగి ఉండే అవకాశం ఉంటుంది. కేవలం నీటితో కడిగితే అవి పూర్తిగా తొలగకపోవచ్చు. అంతేకాదు, వండే విధానంలో చేసే చిన్న పొరపాట్ల వల్ల అందులోని పోషకాలు కూడా తగ్గుతాయి. మరి కాలీఫ్లవర్‌ను పూర్తిగా శుభ్రం చేయడంతో పాటు విటమిన్లు తగ్గకుండా వండుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
Source link
Cauliflower: కాలీఫ్లవర్‌లో మట్టి, పురుగులు లేకుండా శుభ్రం చేయాలా? ఈ ఈజీ చిట్కాలు పాటించండి!
